హెల్ప్ లైన్

పర్వతాలు లేదా అడవులు, పల్లెలు లేదా నగరాలు, మేము 24x7 మీ సేవలో ఉంటాము. ఇంక్వైరీలు, ఫిర్యాదులు లేదా సహాయం కోసం మల్టిక్స్ 24x7 హెల్ప్‌లైన్‌పై మాకు కాల్ చేయండి, మిగిలిన విషయాలు మాకు వదిలిపెట్టండి.

మల్టిక్స్ మొబైల్ సేవలు

మీ కదిలే సామర్థ్యానికి, సమయానికి మీరెంతగా విలువనిస్తారో మేము అంతగానే విలువిస్తాం. అందుకే - మీరు నగరంలో నిలిచిపోయినా లేదా హైవేపై ఆగిపోయినా, పట్టపగలైనా,అర్థరాత్రైనా - మేమెప్పుడూ మీకు దన్నుగా ఉంటాం. మల్టిక్స్ మొబైల్ సేవల చలువతో, మీరు చేయాల్సిన పనల్లా 24x7 హెల్ప్‌లైన్‌కి కాల్ చేయడమే. మా విశ్వసనీయమైన మద్దతు బృందం మిమ్మల్ని వీలైనంత త్వరగా చేరుకుంటుంది.

Rotate back to portrait mode.