కుటుంబం నుండి వ్యాపారం దాకా, ఎప్పటికప్పుడు మారే మీ అవసరాల కోసం మల్టిక్స్ ప్రత్యేకంగా రూపొందించబడినది. అంతటితోనే ఇది ఆగిపోదు. దీని X-Port లక్షణంతో, TM మల్టిక్స్ విద్యుత్తుని ఉత్పత్తి చేసి, వ్యాపారవేత్త జీవితంలోకి ఇంతకు ముందెన్నడూ లేని వెసులుబాటుని, ప్రయోజనాన్ని ప్రవేశపెడుతోంది. దీని తరహాలో ఇది మొదటిది. ఇది ఆటను మారుస్తుంది. ఇది సరికొత్త 3-ఇన్-1.

కుటుంబం

మల్టిక్స్ 5 మంది సభ్యులు కల కుటుంబాన్ని తనలో కూర్చోబెట్టుకుంటుంది. ఇది కఠినమైన భూభాగంలో సైతం సౌకర్యంగా వ్యవహరిస్తుంది, మీరు ప్రేమించేవారిని సురక్షితంగా ఉంచుతుంది. రోడ్డు ట్రిప్పులను, విహార యాత్రలను, కుటుంబ యాత్రలను సరికొత్త రీతిలో ఆస్వాదించడానికి సిద్ధం కండి.

వ్యాపారం

మల్టిక్స్ మీ వ్యాపార వస్తువులకు చాలినంత స్థలం సృష్టిస్తుంది. సీట్లను వెనక్కి మడవండి, 3 నిమిషాల రికార్డు స్థాయి సమయంలో మీరుకావాలనుకున్నవాటిని తీసుకెళ్ళే స్థలం మీ ముందుంటుంది. మీ పని చేసిపెట్టడానికి మల్టిక్స్‌ ప్రత్యేకంగా నిర్మించబడింది.

పవర్

దీని X-Port ఫీచర్‌తో, TM మల్టిక్స్ 3 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేయగలదు – ఇళ్ళకు వెలుగునివ్వడానికి, మ్యూజిక్ సిస్టమ్స్, వ్యవసాయ యంత్రాలు, ఇతర అవసరమైన సామాగ్రిని నడపడానికి ఇది చక్కగా సరిపోతుంది. ఇక ఫలితం? వైవిధ్యత. ప్రయోజనం. విద్యుత్తు!

 

Rotate back to portrait mode.