మల్టిక్సే ఎందుకు

కొత్త 3-ఇన్-1 మల్టిక్స్‌లోని ప్రతీ ఫీచర్ ఓ నిర్దిష్ట ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది. సౌకర్యం నుండి సురక్షత దాకా, స్టయిలింగ్ నుండి సొమ్ము ఆదా దాకా, విశాల స్థలం నుండి విద్యుత్తు దాకా, ఇది ఏ ఇతర వాహనం చేయని విధంగా ప్రయోజనాలను రెట్టింపు చేస్తుంది.

పవర్ జనరేషన్

ప్రయోజనంx వైవిధ్యత x విద్యుత్తు
పవర్ టేకాఫ్ యూనిట్ అయిన X-PortTM మల్టిక్స్ 3 కిలోవాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. దీంతో మీరు మీ ఇంటికి, నీటి పంపులకి, మ్యూజిక్ సిస్టమ్స్‌కి, చెరిగే ఫ్యాన్లకి, చొప్పను కత్తిరించే మెషిన్లకి, ఇతర అవసరమైన సామాగ్రికి విద్యుత్తుని అందించవచ్చు. ఇది కేవలం ఓ వాహనం మాత్రమే కాదు, ఇదొక విద్యుత్‌ కేంద్రం.

స్థలం

3-నిమిషాల్లో సీటు ఏర్పాటు x కుటుంబం x వ్యాపారం
5 మంది కుటుంబ సభ్యులను కూర్చోబెట్టుకునే వాహనం నుండి 3 నిమిషాల్లో మీ వ్యాపార వస్తువులని మోసుకెళ్ళే వాహనంగా మారిపోతుంది మల్టిక్స్. ఒకటి, రెండు, మూడు అని చెప్పినంత సులభంగా.

1. హుక్కులను విప్పదీయండి + వెనుక సీటుని తీసేయండి
2. వెనుక అద్దాన్ని తీసేయండి + వెనుక సీటును మడతతీసి ఫ్లోర్‌పైకి పరచండి + సీటుని దాని స్థానంలో బిగించండి
3. సరిపడేంత మోసుకెళ్ళే స్థలం కోసం వెనక కవర్‌ని తొలగించండి

అన్ని రోడ్లపై సమర్థత

అధిక గ్రౌండ్ క్లియరెన్స్ x Pro-Ride TM సస్పెన్షన్ వ్యవస్థ x భారతీయ రోడ్లు
అధిక గ్రౌండ్ క్లియరెన్స్(172 mm) మరియు Pro-RideTM స్వతంత్ర సస్పెన్షన్ వ్యవస్థ, ఓ అనూహ్యమైన సాఫీ ప్రయాణ నాణ్యతని అందిస్తాయి. కఠినమైన మారుమూల రోడ్లను సైతం మల్టిక్స్ నున్నని నగర వీధులుగా మార్చేస్తుంది.

సౌకర్యం

ఉదారమైన క్యాబిన్ స్థలం x కావాలకున్నంత మోసుకెళ్ళే స్థలం x మృదువైన రైడ్ నాణ్యత
122 మీమీ లెగ్‌రూమ్‌తో మరియు ఉదారమైన క్యాబిన్ స్థలంతో, దూర ప్రయాణాలకి రోజువారి ప్రయాణాలకి మల్టిక్స్ చక్కగా సరిపోతుంది. ఇది 5 మందిని తనలో కూర్చోపెట్టుకోగలదు. వెసులుబాటుకు వీలున్న దీని సీట్లను వ్యాపార ట్రిప్పుల కోసం అదనపు స్థలం సృష్టించడానికి ఉపయోగించవచ్చు. ఇక వీటన్నిటికీ కుదుపుల్లేని రైడ్‌ని జతచేస్తే, ఇదివరకెన్నడూ లేని రీతిలో మీకు సౌకర్యం లభిస్తుంది.

భద్రత

ట్యూబులతో కూడిన దృఢమైన ఫ్రేమ్ x సమర్థవంతమైన హ్యాండ్లింగ్ x నష్ట నిరోధకత
మల్టిక్స్ బాడీ అధిక మన్నిక కలది, డ్యామేజ్‌ను నిరోధిస్తుంది. చాలా తాకిళ్ళు, బంప్‌లు, గుద్దులను తట్టుకుని నిలబడేలా ట్యూబులతో కూడిన దీని ఫ్రేమ్‌‌ని నిర్మించారు. మల్టిక్స్‌కున్న దళసరి లోపలి ఫ్రేమ్ ప్రయాణీకులకు చక్కని రక్షణను అందిస్తుంది. దీని కచ్చితమైన హ్యాండ్లింగ్ వల్ల, మల్టిక్స్ అత్యంత కఠినమైన భూభాగంతో కూడా తేలికగా వ్యవహరించి, భద్రతని ఒక ప్రామాణిక లక్షణం చేస్తోంది.

పొదుపు

డీజల్ ఇంజన్ x అధిక మైలేజ్ x తక్కువ మైంటనెన్స్
దీని ఫోర్-స్ట్రోక్, డైరెక్ట్-ఇంజెక్షన్ BS III డీజల్ ఇంజన్ లీటరుకు 28 కి.మీ.ల మైలేజిని ఇస్తుంది.* అధిక మన్నిక, TM, తుప్పుని నిరోధించగల గుణం, సరసమైన ధరలలో తేలికగా రిపేరు చేసుకోగల పదార్థం Flexituff TM తో దీని బాడీ తయారైంది. మల్టిక్స్‌కి అతి తక్కువ శ్రద్ధ అవసరం. రోడ్డుపై, రోడ్డుకు అవతల, ఏ భాగస్వామిలోనైనా ఉండాల్సిన సిసలైన లక్షణమిది.

*సెంట్రల్ మోటర్ వెహికల్ రెగులేషన్, 1989 లోని నిబంధన 115 కింద, ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ARAI) ధృవీకరించింది.

స్టయిలింగ్

ట్యూబులతో కూడిన ఫ్రేమ్ x కండరాల్లాంటి రేఖలు x 4 రంగులు
గరుకైన రేఖలు, పదునైన కోణాలు మల్టిక్స్ ట్యూబులతో కూడిన బాడీని తీర్చిదిద్దాయి. మల్టిక్స్‌ని రూపొందించిన విధానం దీని ఎత్తుని, కండలని ఎత్తిచూపెడుతుంది.

రిచ్ రెడ్
బ్రైట్ ఎల్లో
ప్యూర్ వైట్
సాఫ్ట్ సిల్వర్
 
*AX+ కేవలం రిచ్ రెడ్ మరియు ప్యూర్ వైట్ రంగులలో మాత్రమే దొరుకుతుంది. MX, 4 రంగులలో దొరుకుతుంది.

పవర్ జనరేషన్

ప్రయోజనంx వైవిధ్యత x విద్యుత్తు
పవర్ టేకాఫ్ యూనిట్ అయిన X-PortTM మల్టిక్స్‌ని ఓ విద్యుత్ జనరేటర్‌గా మార్చేస్తుంది. ఇది 3 కిలోవాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. దీంతో మీరు మీ ఇంటికి, నీటి పంపులకి, మ్యూజిక్ సిస్టమ్స్‌కి, చెరిగే ఫ్యాన్లకి, చొప్పను కత్తిరించే మెషిన్లకి, ఇతర అవసరమైన సామాగ్రికి విద్యుత్తుని అందించవచ్చు. వాహనమా, విద్యుత్‌ కేంద్రమా? మీరే నిర్ణయించండి.

స్థలం

3-నిమిషాల్లో సీటు ఏర్పాటు x కుటుంబం x వ్యాపారం
5 మంది కుటుంబ సభ్యులను కూర్చోబెట్టుకునే వాహనం నుండి 3 నిమిషాల్లో మీ వ్యాపార వస్తువులని మోసుకెళ్ళే వాహనంగా మారిపోతుంది మల్టిక్స్. ఒకటి, రెండు, మూడు అని చెప్పినంత సులభంగా.

1. హుక్కులను విప్పదీయండి + వెనుక సీటుని తీసేయండి
2. వెనుక అద్దాన్ని తీసేయండి + వెనుక సీటును మడతతీసి ఫ్లోర్‌పైకి పరచండి + సీటుని దాని స్థానంలో బిగించండి
3. సరిపడేంత మోసుకెళ్ళే స్థలం కోసం వెనక కవర్‌ని తొలగించండి

అన్ని రోడ్లపై సమర్థత

అధిక గ్రౌండ్ క్లియరెన్స్ x ప్రొ-రైడ్TM సస్పెన్షన్ వ్యవస్థ x భారతీయ రోడ్లు
అధిక గ్రౌండ్ క్లియరెన్స్(172 mm) మరియు Pro-RideTM స్వతంత్ర సస్పెన్షన్ వ్యవస్థ, ఓ అనూహ్యమైన సాఫీ ప్రయాణ నాణ్యతని అందిస్తాయి. కఠినమైన మారుమూల రోడ్లను సైతం మల్టిక్స్ నున్నని నగర వీధులుగా మార్చేస్తుంది.

సౌకర్యం

ఉదారమైన క్యాబిన్ స్థలం x కావాలకున్నంత మోసుకెళ్ళే స్థలం x
మృదువైన రైడ్ నాణ్యత

122 మీమీ లెగ్‌రూమ్‌తో మరియు ఉదారమైన క్యాబిన్ స్థలంతో, దూర ప్రయాణాలకి రోజువారి ప్రయాణాలకి మల్టిక్స్ చక్కగా సరిపోతుంది. ఇది 5 మందిని తనలో కూర్చోపెట్టుకోగలదు. వెసులుబాటుకు వీలున్న దీని సీట్లను వ్యాపార ట్రిప్పుల కోసం అదనపు స్థలం సృష్టించడానికి ఉపయోగించవచ్చు. ఇక వీటన్నిటికీ కుదుపుల్లేని రైడ్‌ని జతచేస్తే, ఇదివరకెన్నడూ లేని రీతిలో మీకు సౌకర్యం లభిస్తుంది.

భద్రత

ట్యూబులతో కూడిన దృఢమైన ఫ్రేమ్ x సమర్థవంతమైన హ్యాండ్లింగ్ x నష్ట నిరోధకత
మల్టిక్స్ బాడీ అధిక మన్నిక కలది, డ్యామేజ్‌ను నిరోధిస్తుంది. చాలా తాకిళ్ళు, బంప్‌లు, గుద్దులను తట్టుకుని నిలబడేలా ట్యూబులతో కూడిన దీని ఫ్రేమ్‌‌ని నిర్మించారు. మల్టిక్స్‌కున్న దళసరి లోపలి ఫ్రేమ్ ప్రయాణీకులకు చక్కని రక్షణను అందిస్తుంది. దీని కచ్చితమైన హ్యాండ్లింగ్ వల్ల, మల్టిక్స్ అత్యంత కఠినమైన భూభాగంతో కూడా తేలికగా వ్యవహరించి, భద్రతని ఒక ప్రామాణిక లక్షణం చేస్తోంది.

పొదుపు

డీజల్ ఇంజన్ x అధిక మైలేజ్ x తక్కువ మైంటనెన్స్
దీని ఫోర్-స్ట్రోక్, డైరెక్ట్-ఇంజెక్షన్ BS III డీజల్ ఇంజన్ లీటరుకు 28 కి.మీ.ల మైలేజిని ఇస్తుంది.* అధిక మన్నిక, తుప్పుని నిరోధించగల గుణం,TM, సరసమైన ధరలలో తేలికగా రిపేరు చేసుకోగల పదార్థంFlexituffTMతో దీని బాడీ తయారైంది. మల్టిక్స్‌కి అతి తక్కువ శ్రద్ధ అవసరం. రోడ్డుపై, రోడ్డుకు అవతల, ఏ భాగస్వామిలోనైనా ఉండాల్సిన సిసలైన లక్షణమిది.

*సెంట్రల్ మోటర్ వెహికల్ రెగులేషన్, 1989 లోని నిబంధన 115 కింద, ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ARAI) ధృవీకరించింది.

స్టయిలింగ్

ట్యూబులతో కూడిన ఫ్రేమ్ x కండరాల్లాంటి రేఖలు x 4 రంగులు
గరుకైన రేఖలు, పదునైన కోణాలు మల్టిక్స్ ట్యూబులతో కూడిన బాడీని తీర్చిదిద్దాయి. మల్టిక్స్‌ని రూపొందించిన విధానం దీని ఎత్తుని, కండలని ఎత్తిచూపెడుతుంది.

రిచ్ రెడ్
బ్రైట్ ఎల్లో
ప్యూర్ వైట్
సాఫ్ట్ సిల్వర్
 
*AX+ కేవలం రిచ్ రెడ్ మరియు ప్యూర్ వైట్ రంగులలో మాత్రమే దొరుకుతుంది. MX, 4 రంగులలో దొరుకుతుంది.

Rotate back to portrait mode.